గంగాధర మండలం బూరుగుపల్లి, లింగంపల్లి గ్రామనికి చెందిన 100 మంది కాంగ్రెస్ నాయకులు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Choppadandi: బిఆర్ఎస్ లో చేరికలు
గడప గడపకు సంక్షేమ పథకాలు తీసుకెళ్లండి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES