Friday, November 22, 2024
HomeతెలంగాణChoppadandi: మేడిపల్లి సత్యం నామినేషన్

Choppadandi: మేడిపల్లి సత్యం నామినేషన్

భారీగా హాజరైన జనం

టీపీసీసీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. చొప్పదండి మండల కేంద్రంలో భారీ ర్యాలీతో మేడిపల్లి సత్యం నామినేషన్ దాఖలు చేశారు.

- Advertisement -

2004 ఆనాటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 108 సేవలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్, రుణమాఫీ, వంటి ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, పేదలకు ఇండ్ల స్థలాలు, ఏకకాలంలో రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను సీఎం కేసీఆర్ మర్చిపోయారన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పురం రాజేశం మాజీ ఎంపీటీసీ బండపల్లి యాదగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముద్దం తిరుపతి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పురం రాజేశం, కౌన్సిలర్లు కొట్టె అశోక్, పెరుమాండ్ల గంగన్న గౌడ్, మాజీ సర్పంచ్ మునిగాల సుధాకర్ గౌడ్, మాజీ ఎంపిటిసి ముద్దసాని రంగన్న, నాయకులు గుర్రం రమేష్ గౌడ్, కడారి శంకర్, మావురపు రాములు, కొత్తూరు మహేష్, నెల్లి సంతోష్, కనుమల్ల రాజశేఖర్, గొస్కుల కొమురెల్లి, సంబోజి సునీల్, రాజన్నల బుచ్చిలింగం, రాజన్నల తిరుపతి, నిజానపురం చందు, పెద్ది రాజేందర్, పెద్ది శ్రీనివాస్, పెరుమాండ్ల రవీందర్, కూకట్ల రాజేష్, నల్లాల అఖిల్, ఈర్ల స్వామి, బూస భీమయ్య, జక్కుల అనిల్ కుమార్, ఎల్లాల ఆదిరెడ్డి, సంతోష్, మారం శ్రీనివాస్ యాదవ్, సత్తు శ్రీనివాస్, దూస కైలాసపతి, జాడి రాజు, బండారి ఆంజనేయులు, గోల్లే సంపత్, కట్టేకోల శ్రీనివాస్, బండారి రాజేష్, దుర్గం చరణ్, బండారి నవీన్, గుండేటి విజయ్, కళ్యానపు శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News