Friday, September 20, 2024
HomeతెలంగాణChoppadandi: పోచమ్మ బోనాలు

Choppadandi: పోచమ్మ బోనాలు

సంస్కృతి సంప్రదాయాలకు నిలయం తెలంగాణ అన్నారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామంలో పోచమ్మ బోనాల్లో, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పాడిపంట బాగుండాలని ఎమ్మెల్యే పూజలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News