ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సివిల్స్-2023 ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాయి కిరణ్ నందాల. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెల్చాల గ్రామానికి చెందిన సాయికిరణ్ సీఎంను కలవగా, సాయి కిరణ్ ను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సాయి కిరణ్ కు సీఎం అభినందనలు