Sunday, December 8, 2024
HomeతెలంగాణCLP 2 months salary for CMRF: సీఎంఆర్ఎఫ్ కు 2 నెలల జీతం...

CLP 2 months salary for CMRF: సీఎంఆర్ఎఫ్ కు 2 నెలల జీతం ప్రకటించిన సీఎల్పీ

రాష్ట్రంలో వరద సహాయం కోసం రెండు నెలల జీతం ప్రకటించిన కాంగ్రెస్ శాసనసభ పక్షం…

- Advertisement -

ఎంపీ లు ,ఎమ్మెల్యే లు ,ఎమ్మెల్సీ లు ,కార్పోరేషన్ ఛైర్మన్ లు ,ప్రభుత్వ సలహాదారుల రెండు నెలలు జీతం ఇవ్వాలని నిర్ణయం..

సీఎం రేవంత్ రెడ్డి, కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సూచన మేరకు వరద సహయం ప్రకటించిన శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News