Sunday, April 6, 2025
HomeతెలంగాణCM releases Journalist Kondal Goud song on drugs: డ్రగ్స్ ను తరిమేద్దాం...

CM releases Journalist Kondal Goud song on drugs: డ్రగ్స్ ను తరిమేద్దాం అంటూ జర్నలిస్ట్ కొండల్ గౌడ్ పాట ఆవిష్కరించిన సీఎం రేవంత్

డ్రగ్స్ ను తరిమేద్దాం.. అంటూ.. సీనియర్ జర్నలిస్ట్ ఏ. కొండల్ గౌడ్ పాడిన పాట.. పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ ప్రభుత్వ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కోడూరు శ్రీనివాస్ రావు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News