Sunday, September 8, 2024
HomeతెలంగాణCM Revanth distributed shoes: స్కూల్ విద్యార్థులకు షూ పంపిణీ చేసిన సీఎం రేవంత్

CM Revanth distributed shoes: స్కూల్ విద్యార్థులకు షూ పంపిణీ చేసిన సీఎం రేవంత్

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

- Advertisement -

జడ్చర్ల నియోజకవర్గంలో 27వేల మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉచితంగా షూ అందిస్తున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News