Sunday, December 8, 2024
HomeతెలంగాణCM Revanth in Ganesh immersion: గణేష్ నిమజ్జనంలో తొలిసారి ముఖ్యమంత్రి

CM Revanth in Ganesh immersion: గణేష్ నిమజ్జనంలో తొలిసారి ముఖ్యమంత్రి

గణేష్ నిమజ్జనంలో తొలిసారి సీఎం..

చరిత్రలో గణేష్ నిమజ్జనంలో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించిన తొలి సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు.

- Advertisement -

నిమజ్జన కార్యక్రమంలో జిహెచ్ఎంసి కార్మికులను, భక్తులను, రిపోర్టర్లను పలకరించిన సీఎం…

సెక్రటేరియట్ గేట్ వద్ద నుండి నడుచుకుంటూ అందరిని పలకరిస్తూ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్ లను పరిశీలించి ఏర్పాటలో ఎక్కడ చిన్న ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించిన సీఎం…

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగే క్రేన్ ను పరిశీలించి.. క్రేన్ డ్రైవర్ తో మాట్లాడిన సీఎం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆరా తీసిన సీఎం…

నిమజ్జన క్రేన్స్ వద్ద పరిస్థితులను పరిశీలించిన సీఎం

క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బంది అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించిన సీఎం

మూడు షిఫ్టుల్లో డ్రైవర్స్ ,ఇతర సిబ్బందికి విధులు కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన సీఎం

ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పిన సిఎం

నిమజ్జనం ప్రక్రియ ముగిసే వరకు అందరూ సమన్వయం తో పనిచేయాలని ఆదేశించిన సిఎం రేవంత్

ఎప్పటికపుడు పరిస్థితులను అంచనా వేస్తూ అలెర్ట్ గా ఉండాలని పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సిఎం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News