Saturday, October 19, 2024
HomeతెలంగాణCM Revanth in police duty meet-2024: పోలీస్ డ్యూటీ మీట్-2024లో సీఎం రేవంత్

CM Revanth in police duty meet-2024: పోలీస్ డ్యూటీ మీట్-2024లో సీఎం రేవంత్

చీఫ్ గెస్ట్ గా..

టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరైన డీజీపీ జితేందర్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు. పోలీస్ డ్యూటీ మీట్-2024 సందర్భంగా వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News