సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ లో HCCB – కోకా కోలా ఫ్యాక్టరీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫ్యాక్టరీ ప్రొడక్షన్ విభాగాన్ని సందర్శించి ప్రొడక్షన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ నుంచి హెలికాఫ్టర్ లో హైదరాబాద్ బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
- Advertisement -