Friday, April 4, 2025
HomeతెలంగాణCM Revanth met Chukka Ramayya: చుక్కా రామయ్యను కలిసిన సీఎం రేవంత్

CM Revanth met Chukka Ramayya: చుక్కా రామయ్యను కలిసిన సీఎం రేవంత్

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలంటూ ..

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను పరామర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చుక్కా రామయ్యను రేవంత్ స్వయంగా కలిసి, పరామర్శించారు. నల్లకుంటలోని చుక్కా రామయ్య నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించిన సీఎం, జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News