యాదగిరిగుట్ట శ్రీశ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. సుదర్శన లక్ష్మీనారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక మహోత్సవంలో సీఎం పాల్గొన్నారు.

బంగారు గోపురం