ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj) జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
