Sunday, October 6, 2024
HomeతెలంగాణCM Revanth Reddy security changed: సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ స్టాఫ్ మార్పు

CM Revanth Reddy security changed: సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ స్టాఫ్ మార్పు

కేసీఆర్ వద్ద పని చేసిన యావత్ సిబ్బందిని తీసి, రేవంత్ కు టోటల్ గా కొత్త స్టాఫ్

తెలంగాణ సీఎం రేవంత్ సెక్యూరిటీ పై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం

  • సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ సిబ్బందిని మార్చేసిన ఇంటెలిజెన్స్
  • సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం లీక్ అవుతుందని అధికారులను మార్చిన ఇంటెలిజెన్స్
  • గత ప్రభుత్వంలో సీఎం వద్ద పనిచేసిన ఏ ఒక్క అధికారిని, సిబ్బందిని సీఎంకు పెట్టొద్దని నిర్ణయం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News