ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.
- Advertisement -
హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు.