Saturday, November 15, 2025
HomeతెలంగాణCM Revanth review on floods: భారీ వర్షాలపై సీఎం రివ్యూ

CM Revanth review on floods: భారీ వర్షాలపై సీఎం రివ్యూ

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాల తో వాటిల్లిన నష్టం.. వరద సహాయక చర్యల పరిస్థితిపై సమీక్ష. హాజరైన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad