Tuesday, September 17, 2024
HomeతెలంగాణCM Revanth special appreciation to Bharateeyudu-2: భారతీయుడు-2 టీంకు సీఎం రేవంత్ ప్రత్యేక...

CM Revanth special appreciation to Bharateeyudu-2: భారతీయుడు-2 టీంకు సీఎం రేవంత్ ప్రత్యేక అభినందనలు

- Advertisement -

భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు.

డ్రగ్స్ రహిత సమాజం కోసం…
ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా…
శ్రీ కమల్ హాసన్…శ్రీ శంకర్…శ్రీ సిద్దార్థ…
శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో…
రూపొందించడం హర్షించదగ్గ విషయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News