ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత కారుపై స్టిక్కర్ అంటించారు. రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్ ను తన వ్యక్తిగత కారుపై సీఎం స్వయంగా అతికించారు. జనవరి 14 న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర న్యాయ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో తన సొంత వాహనానికి BHARAT JODO NYAY YATRA స్టిక్కర్ ను అంటించి మద్దతు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.