కొడంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.
CM Revanth votes in Kodangal: కొండగల్ లో ఓటేసిన సీఎం రేవంత్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES