Thursday, September 19, 2024
HomeతెలంగాణCongress 1st list: ఆ 55 మంది కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

Congress 1st list: ఆ 55 మంది కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

కాంగ్రెస్ తొలి జాబితాలో..

తొలి విడత అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అతి త్వరలో క్రేజీ మ్యానిఫెస్టోతో ప్రజల ముందుకు రానున్న కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను కూడా ప్రకటించి, క్యాడర్ లో ఫుల్ జోష్ నింపుతోంది. కాగా కాంగ్రెస్ తొలి జాబితాలోని మొత్తం 55 మంది అభ్యర్థుల పేర్లు, నియోజిక వర్గాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి…

- Advertisement -

బెల్లంపల్లి (ఎస్సీ)- గడ్డం వినోద్‌
మంచిర్యాల- కే.ప్రేమ్‌సాగర్‌ రావు
నిర్మల్‌- కే. శ్రీహరి రావు
ఆర్మూర్‌- పీ. వినయ్‌ కుమార్‌ రెడ్డి
బాల్కొండ- ఎం. సునీల్‌ కుమార్‌
బోధన్‌- పీ. సుదర్శన్‌ రెడ్డి
జగిత్యాల- టీ. జీవన్‌ రెడ్డి
ధర్మపురి (ఎస్సీ)- ఏ. లక్షణ్‌ కుమార్‌
రామగుండం- ఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌
మంథని- డీ. శ్రీధర్‌ బాబు
పెద్దపల్లి- సీహెచ్‌. విజయ రమణారావు
వేములవాడ- ఆది శ్రీనివాస్‌
మానకొండురు (ఎస్సీ)- డాక్టర్‌ కే. సత్యనారాయణ
మెదక్‌- మైనంపల్లి రోహిత్‌ రావు
అందోల్‌ (ఎస్సీ)- సీ. దామోదర రాజనర్సింహ
జహీరాబాద్ (ఎస్సీ)‌- ఏ.చంద్రశేఖర్‌
సంగారెడ్డి- టీ. జయప్రకాశ్‌ రెడ్డి
గజ్వెల్‌- టీ. నర్సా రెడ్డి
మేడ్చల్‌- టీ. వజ్రేశ్‌ యాదవ్‌
మల్కాజిగిరి- మైనంపల్లి హనుమంతరావు
కుత్బుల్లాపూర్‌- కే. హనుమంత్‌ రెడ్డి
ఉప్పల్‌- ఎం. పరమేశ్వర్‌ రెడ్డి
చేవెళ్ల (ఎస్సీ)- పీ. భీమ్‌ భరత్‌
పరిగి- టీ. రామ్‌ మోహన్‌ రావు
వికారాబాద్‌- జీ. ప్రసాద్‌ కుమార్‌
ముషీరాబాద్‌- అంజన్‌ కుమార్‌ యాదవ్‌
మలక్‌పేట్‌- షైక్‌ అక్బర్‌
సనత్‌నగర్‌- డాక్టర్‌ కోట నీలిమా
నాంపల్లి- ఫిరోజ్‌ ఖాన్‌
కార్వాన్‌- ఉస్మాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ హజ్రి
గోషామహల్‌- మొగలి సునీత
చాంద్రాయనగుట్ట- బోయ నగేశ్‌ (నరేశ్‌)
యాకుత్‌పురా- కే. రవి రాజు
బహదూర్‌పురా- రాజేశ్‌ కుమార్‌ పులిపాటి
సికింద్రాబాద్‌- ఏ. సంతోశ్‌ కుమార్‌
కొడంగల్‌- రేవంత్‌ రెడ్డి
గద్వాల- సరితా తిరుపతయ్య
అలంపూర్‌ (ఎస్సీ)- ఎస్‌ఏ. సంపత్‌ కుమార్‌
నాగర్‌కర్నూల్‌- కే. రాజేశ్‌ రెడ్డి
అచ్చంపేట (ఎస్సీ)- సీ. వంశీ కృష్ణారెడ్డి
కల్వకుర్తి- కే. నారాయణరెడ్డి
షాద్‌నగర్‌- కే.శంకరయ్య
కొల్లాపూర్‌- జూపల్లి కృష్ణారావు
నాగార్జున సాగర్‌- కే.జయవీర్‌
హుజూర్‌నగర్‌- ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
కోదాడ- పద్మావతి రెడ్డి
నల్లగొండ- కే.వెంకట్‌ రెడ్డి
నకిరేకల్‌ (ఎస్సీ)- వేముల వీరేశం
అలేరు- బీర్ల ఐలయ్య
స్టేషన్‌ ఘన్‌పూర్‌- ఎస్‌. ఇందిర
నర్సంపేట- డీ. మాధవ రెడ్డి
భూపాలపల్లి- జీ. సత్యనారాయణ రావు
ములుగు (ఎస్టీ)- సీతక్క
మధిర (ఎస్సీ)- భట్టి విక్రమార్క
భద్రాచలం (ఎస్టీ)- పొదెం వీరయ్య

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News