Wednesday, January 22, 2025
HomeతెలంగాణConsitution Day Celebrations: రైల్ నిలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

Consitution Day Celebrations: రైల్ నిలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జోన్(SCR) అధికారులు 75వ రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన విభాగ అధికారి వసుంధర రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. అధికారులు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News