Saturday, October 12, 2024
HomeతెలంగాణContainer school: ఇది మంత్రి సీతక్క ఐడియా, కలెక్టర్ చొరవ..

Container school: ఇది మంత్రి సీతక్క ఐడియా, కలెక్టర్ చొరవ..

జస్ట్ 13 లక్షలతో..

మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభం కానున్న కంటైనర్ స్కూల్. మారుమూల, అటవీ ప్రాంతాలకు విద్య, వైద్య సేవలను విస్తరించెందుకు వినూత్న పద్ధతులు. తక్కువ ఖర్చు, అతి తక్కువ సమయంలో నిర్మాణం.

- Advertisement -

రూ.13 లక్షల్లోనే అన్ని హంగులతో అందుబాటులోకి ప్రాథమిక పాఠశాల. మంత్రి సీతక్క ఆలోచలనల్ని ఆచరణలో పెడుతూ శభాష్ అనిపించుకుంటున్న కలెక్టర్ దివాకర్ టీ ఎస్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News