Thursday, July 4, 2024
HomeతెలంగాణDachchanna darilo: దచ్చన్న దారిలో త్యాగాల పాట విడుదల

Dachchanna darilo: దచ్చన్న దారిలో త్యాగాల పాట విడుదల

పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నేర్నాల క్రియేషన్స్ ఆధ్వర్యంలో నేర్నాల కిషోర్ రచించిన దచ్చన్న దారిలో త్యాగాల పాట విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్సీ & టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్స్ కోదండరాం , హరా గోపాల్ , అమర వీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News