Dasara Blockbuster at RS Brothers: రిటైల్ షాపింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్.ఎస్.బద్రర్స్ పండుగ సీజన్‌లో అధిరిపోయే ఆఫర్లతో ముందుకొచ్చింది. “దసరా బ్లాక్‌బస్టర్ స్పాట్ గిఫ్ట్” పేరుతో కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. రూ. 2 వేల విలువ చేసే ప్రతీ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతిని అందించనున్నట్లు పేర్కొంది. మరోవైపు, రూ. 4495 విలువ చేసే స్వర్ణ పట్టు చీర కొనుగోలుపై మిక్సీ గ్రైండర్‌ను ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ఇదే తరహాలో లేడీస్ వెస్ట్రన్ వేర్, మెన్స్‌వేర్, కిడ్స్‌వేర్‌పై కూడా ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటించింది. రానున్న దసరా, దీపావళి పండుగ వేళ ఈ ఆఫర్లను అందిపిచ్చుకోవాలని కస్టమర్లను కోరింది.
Read Also: https://teluguprabha.net/telangana-news/south-india-shopping-mall-festival-offers/


