Friday, April 4, 2025
HomeతెలంగాణDasoju thanked CM: కేసీఆర్ కు థాంక్స్ చెప్పిన దాసోజు శ్రవణ్

Dasoju thanked CM: కేసీఆర్ కు థాంక్స్ చెప్పిన దాసోజు శ్రవణ్

బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక అయిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కేసీఆర్ కు దాసోజు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కెసిఆర్ నమ్మకంతో ఇచ్చిన హోదాకు వన్నె తేవాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News