Wednesday, May 21, 2025
HomeతెలంగాణDGP office: ప్రపంచ పర్యావరణ దినోత్సవం

DGP office: ప్రపంచ పర్యావరణ దినోత్సవం

డీజీపీ కార్యాలయంలో మొక్కలు నాటిన పోలీస్ ఉన్నతాధికారులు

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనీ కుమార్ లతోసహా పలువురు సీనియర్ పోలీస్ అధికారులు మొక్కలు నాటారు.

- Advertisement -

పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదినం కూడా కావడంతో ఆయనకు పలువురు పోలీసు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

డీజీపీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన వారిలో చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ ఆంజనే కుమార్, అడిషనల్ డీజిలు రాజీవ్ రతన్, సంజయ్ కుమార్ జైన్, ఐజి లు కమల్ హాసన్ రెడ్డి, ఎం.రమేష్, శివకుమార్ లున్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News