హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డిని పరామర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దయాకర్ రావు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు మంత్రి ఎర్రబెల్లి. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మంత్రి, మంచి వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఎర్రబెల్లి.