Saturday, November 23, 2024
HomeతెలంగాణErrabelli: సెర్ఫ్-బ్యాంకు లింకేజీ వార్షిక ప్రణాళిక ఆవిష్కరణ

Errabelli: సెర్ఫ్-బ్యాంకు లింకేజీ వార్షిక ప్రణాళిక ఆవిష్కరణ

సెర్ఫ్ – పేదరిక నిర్మూలన సంస్థ – బ్యాంకు లింకేజీ వార్షిక ప్రణాళికను ఆవిష్కరించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ‘బియాండ్ ది బారియర్స్’ అనే సక్సెస్ స్టోరీస్ – విజయ గాథల సమాహారాన్ని ఆవిష్కరించారు మంత్రి ఎర్రబెల్లి. 2023-24 ఏడాదికి రూ. 15,037.40 కోట్లకు బ్యాంకు లింకేజీ వార్షిక ప్రణాళికను ఆవిష్కరించారు మంత్రి. బేగంపేటలోని మ్యారి గోల్డ్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ డైరెక్టర్ (బ్యాంక్ లింకేజ్) వైన్ రెడ్డి, cgm నాబార్డ్ సుశీల చింతల, RBI ప్రతినిధి అనిల్ కుమార్, రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ చైర్మన్ అమిత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News