Sunday, September 29, 2024
HomeతెలంగాణErrabelli: ఎర్ర‌బెల్లికి రాఖీ క‌ట్టిన సోదరి అనంత లక్ష్మీ

Errabelli: ఎర్ర‌బెల్లికి రాఖీ క‌ట్టిన సోదరి అనంత లక్ష్మీ

సోదరిని నిండు మనసుతో ఆశీర్వదించిన మంత్రి

ర‌క్షా బంధ‌న్ ను పుర‌స్క‌రించుకుని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావుకి హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో వారి సోదరి అనంత లక్ష్మీ రాఖీ క‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వారి సోదరిని ఆశీర్వదించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News