వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పునః ప్రారంభం, విగ్రహాల పునః ప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా ప్రచారం నిర్వహించే ప్రచార రథాలను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. 6 వాహనాలు సిద్ధం చేయగా, వాటిని పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లో విస్తృతంగా తిప్పనున్నారు.