130 డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డిని కలిసిన మహిళా మండలి రేఖ 60 గజాల ఎస్ వేణుగోపాల్ వారి మనవరాలు విషయమై ఆర్థిక సాయం కోసం కోరగా, నాన్సీ (పాపా ) ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరుకు చదువు కోసం స్కూల్ ప్రిన్సిపల్ సహకారంతో, మేము చూసుకుంటానని హామీ ఇచ్చారు.