Wednesday, January 8, 2025
HomeతెలంగాణYadagirigutta: యాదగిరిగుట్టలోని పరిశ్రమలో భారీ పేలుడు

Yadagirigutta: యాదగిరిగుట్టలోని పరిశ్రమలో భారీ పేలుడు

యాదగిరిగుట్ట(Yadagirigutta)లోని ఓ పరిశ్రమలో పేలుడు సంభవించింది. పెద్ద కందుకూరులోని ప్రీమియర్‌ ఎక్స్‌క్లూజివ్‌ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు జరగడంతో కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో 8 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News