శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విమానాశ్రయం సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్యాటరీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -