Friday, April 4, 2025
HomeతెలంగాణFree Yoga & Meditation centre launched: ఫ్రీ యోగ, మెడిటేషన్ సెంటర్

Free Yoga & Meditation centre launched: ఫ్రీ యోగ, మెడిటేషన్ సెంటర్

ప్రారంభించిన మేయర్ విజయలక్ష్మి

హార్ట్ ఫుల్ సెంటర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో GHMC JVR పార్కులో నిర్మించిన ఫ్రీ యోగ, మెడిటేషన్ సెంటర్ ను కమిషనర్ రోనాల్డ్ రోస్ తో కలిసి ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి.
ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ యోగలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News