Saturday, November 23, 2024
HomeతెలంగాణGangula: కులవృత్తుల వారికి లక్ష రూపాయల సాయం

Gangula: కులవృత్తుల వారికి లక్ష రూపాయల సాయం

ఫోటో, ఆధార్, కులదృవీకరణ పత్రం ఇస్తూ ఫార్మ్ ఫిల్ చేస్తే లక్ష రూపాయల సాయం

వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు ఒక లక్ష రూపాయల ప్రభుత్వ సాయం అనే పథకం అమలు మొదలైంది. ఈ అప్లికేషన్ వెబ్సైట్ను లాంచ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్. https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఫోటో, ఆధార్, కులదృవీకరణ పత్రం సహా 38 కాలమ్ లతో సరళమైన అప్లికేషన్ ను ఫిలప్ చేయటం చాలా ఈజీ అంటూ మంత్రి గంగుల వెల్లడించారు. ఈ పథకం కింద అర్హులు తక్షణమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. కులవృత్తి, చేతి వృత్తులకు సంబందించిన పనిముట్లు, మరియు ముడిసరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం అందచేయనుంది కేసీఆర్ సర్కారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News