గార్ల మండల పరిధిలోని పుల్లూరు పంచాయతీ అంగన్వాడి కేంద్రంలో 0-5 సంవత్సరాల పిల్లల ఎత్తు బరువు మేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ గోపమ్మ మాట్లాడుతూ తల్లులు పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు వయసుకు తగ్గ బరువు సాధారణ తక్కువ అతి తక్కువ వయసుకు తగ్గ పొడవు వయసుకు తగినంత పొడవు ఉన్నాడా లేదా అనేది చూడాలన్నారు.
అందులో సాధారణ తక్కువ అతి తక్కువ ఎత్తుకు తగ్గ బరువు వెస్టింగ్ ఎత్తుకు తగ్గ బరువులో అందులో ఎం ఏ ఎం & ఎస్ ఏ ఎం గుర్తింస్తామని, వారికి బాలామృతం ప్లేస్ ఇవ్వాలని అంగన్వాడి టీచర్లను సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు పిఎస్ హెచ్ఎం టీచర్ పద్మ ఏఎన్ఎం ఆశాలు అంగన్వాడీ టీచర్లు ఉపేద్రమ్మ ఆశా ఉమా తల్లులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.