పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ గార్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కొత్తగూడెం జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు డాక్టర్ రవి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో గార్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లపల్లి కృష్ణ శంషాద్ బేగం పృథ్వి నాయక్ వీరన్న కళ్యాణ్ రవి మంగయ్య సోను రాజాలి లక్ష్మణ్ మురళి తిరుమల కృష్ణ రవి తదితరులు పాల్గొన్నారు.