Saturday, June 29, 2024
HomeతెలంగాణGarla: విద్యుత్ బకాయిలు చెల్లించాలి

Garla: విద్యుత్ బకాయిలు చెల్లించాలి

విద్యుత్ బకాయి దారులు బిల్లులు సకాలంలో చెల్లించాలని విద్యుత్ శాఖ డిఈ విజయ్ ఏఈ మహేందర్ బాబులు పేర్కొన్నారు. గార్ల మండలంలోని క్యాటగిరి 2 క్యాటగిరి 3 కమర్షియల్ సర్వీస్ షాప్ పర్పస్ మీటర్ల పై ఇన్స్ప్రెషన్ చేయమని విద్యుత్ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్ వినియోగదారులు తమ బకాయిలు సకాలంలో చెల్లించి విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు. లేనియెడల బకాయిలు ఉన్న వారి సర్వీసులు తొలగిస్తామని ఏఈ మహేందర్ బాబు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News