Sunday, June 23, 2024
HomeతెలంగాణGarla: ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనకు విరాళం

Garla: ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనకు విరాళం

గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు ఆలయం ఎదురుగల ధ్వజస్తంభం కూలిపోవడంతో శుక్రవారం అర్చకులు శాంతి పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న గార్ల మండలానికి చెందిన కందగట్ల రామారావు శేష కుమారి దంపతులు ఆలయంలో మరల ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపనకు తమ వంతు సహాయంగా 51,116 విరాళం ప్రకటించి స్వామివారి పట్ల తమకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News