టీయూడబ్లూజే (ఐజేయూ) మండల ప్రథమ మహాసభ గార్ల మండల గౌరవ అధ్యక్షుడిగా తాళ్లూరి కొండలరావు అధ్యక్షుడిగా నేలం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా రూపన్ శంకర్, ఉపాధ్యక్షుడిగా దువ్వా సతీష్ కుమార్, మరో ఇద్దరు ఉపాధ్యక్షులుగా వెంకట రమణ, కృష్ణ కుమార్, సహాయ కార్యదర్శి గా జాన్ ఖాన్, శాంతి కుమార్ కోశాధికారిగా మాదా శ్రీకాంత్, గౌరవ సలహాదారులుగా ఈశ్వర్ లింగం వజ్రం నాగేశ్వరరావు. కార్యవర్గసభ్యులుగా వెంకటేశ్వర్లు రవిశంకర్ సురేందర్ నరసింహారావు తరుణ్ ఎడ్ల రాజశేఖర్ లను ఎన్నుకున్నారు.
ఈకార్యక్రమంలో టీయూడబ్లూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చింతనూరి శ్రీనివాస్, గందశరి రవి. గాడేపల్లి శ్రీహరి, ఎస్.కె బుడాన్, రావూరి ప్రశాంత్, గండి సీతారాం తోడేటి రాము , వెంకటరమణ యుగేందర్ ఎస్సై జీనత్ కుమార్, సిపిఎం నాయకులు కందునూరి కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గుండా వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు గంగావత్ లక్ష్మణ్ నాయక్ మండల జర్నలిస్టులు తదితరులు ఉన్నారు.