Friday, April 4, 2025
HomeతెలంగాణGarla: పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలని కలెక్టర్ కు వినతి

Garla: పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలని కలెక్టర్ కు వినతి

గార్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ముప్పై పడకల ఆసుపత్రిలో పూర్తి స్దాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించాలని ఐద్వా మండల కమిటీ అధ్వర్యంలో మూడు రోజుల నిరాహార దీక్షలు అనంతరం నేడు (గురువారం) మానుకోట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అందోళన నిర్వహించి, కలెక్టర్ అదైత్వ కుమార్ సింగ్ కు హాస్పిటల్ సమస్యలపై ఐద్వా నాయకురాల్లు వినతి పత్రం అందజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత, మండల అధ్యక్ష, కార్యదర్శులు మల్లెల నాగమణి, అలవాల సత్యవతి, నాయకులు చింత మౌనిక, తాళ్లపల్లి రమా, కందునూరి సుజాత, వంగూరి పద్మ, బానోత్ ఝాన్సీ, బాడిశ లక్ష్మి వంగూరి మరియమ్మ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News