Saturday, June 14, 2025
HomeతెలంగాణGermany team met CM Revanth: సీఎం రేవంత్ తో భేటీ అయిన జర్మనీ...

Germany team met CM Revanth: సీఎం రేవంత్ తో భేటీ అయిన జర్మనీ టీం

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం మర్యాదపూర్వక భేటీ. భేటీలో పాల్గొన్న నోకియా గ్లోబల్ హెడ్ మార్టీన్, సేల్స్ హెడ్ మ్యాన్క్, గ్లోబల్ డైరెక్టర్ వెంకట్, రాజేష్, సీస్ రావ్, పద్మజ, ఎమ్మెల్యే మదన్ మోహన్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News