Saturday, October 5, 2024
HomeతెలంగాణGHMC: బేగంపేట నాలా పాప కుటుంబానికి ఆర్థిక సాయం

GHMC: బేగంపేట నాలా పాప కుటుంబానికి ఆర్థిక సాయం

బేగంపేట సర్కిల్ కలాసిగూడలో ఇటీవల నాలా గుంతలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి జిహెచ్ఎంసి తరుపున రూ.2 లక్షల రూపాయల చెక్కు ను అందజేశారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News