Monday, June 23, 2025
HomeతెలంగాణHyd: అభయహస్తం దరఖాస్తుల వివాదంపై అధికారి సస్పెండ్

Hyd: అభయహస్తం దరఖాస్తుల వివాదంపై అధికారి సస్పెండ్

రోడ్లపై పడిపోయిన అభయహస్తం అప్లికేషన్స్ పై సర్కారు సీరియస్

అభయ హస్తం దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం వహించిన జిహెచ్ఎంసి అధికారిపై ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకుంది. ఈమేరకు సంబంధిత బాధ్యుడైన అధికారిని సస్పెండ్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీచేసి, తక్షణ చర్యను చేపట్టింది.

- Advertisement -

అభయహస్తం ప్రజాపాలన అప్లికేషన్స్ నిన్న హైదరాబాద్ రోడ్లపై పడిపోగా ఆ ఫోటోలను ప్రతిపక్షం వైరల్ చేసిన నేపథ్యంలో సర్కారు ఈ కఠిన చర్యలు చేపట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News