Sunday, October 6, 2024
HomeతెలంగాణGodavarikhani: విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణి చేసిన ఆర్ష పౌండేషన్

Godavarikhani: విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణి చేసిన ఆర్ష పౌండేషన్

300 మందికి బ్యాగ్స్ అందజేసిన అంజనీపుత్ర ఎస్టేట్

రామగిరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విధ్యార్ధులకి విఎస్ఎ డెవలపర్స్ బలమూరి సుమన్ రావు అంజనీపుత్ర ఎస్టేట్ సహకారంతో 300 మంది విద్యార్ధులకి స్కూల్ బ్యాగ్స్ అందజేసారు. విద్యార్థులకు బుక్స్ తీసుకువెళ్లడానికి సరైన బాగ్స్ లేకపోవడంతో ఆర్ష ఫౌండేషన్ బాగ్స్ పంపిణి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కారక్రమంలో టీం వసీం, అజయ్ కుమార్, మన్సూర్, తన్వీజ్, సాయికిరణ్ ఆర్ష ఫౌండేషన్ ఫౌండర్ హర్ష బూడిద, వెంకటేష్, వరుణ్, రవితేజ మంజు, అభయ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News