Saturday, April 12, 2025
HomeతెలంగాణGodavari high alert: భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

Godavari high alert: భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న విపత్తుల సంస్థ

పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

- Advertisement -

భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

దవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ప్రస్తుత ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 10.02 లక్షల క్యూసెక్కులు

అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న విపత్తుల సంస్థ

సహాయచర్యల్లో 3NDRF, 4SDRF బృందాలు

అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు

• 1070

  • 112
    • 18004250101

గోదావరి పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • డా. బి. ఆర్. అంబేద్కర్, ఎండి, ఏపీ విపత్తుల సంస్థ.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News