Tuesday, September 10, 2024
HomeతెలంగాణGodavarikhani: స్వచ్ఛదనం – పచ్చదనంపై అవగాహన

Godavarikhani: స్వచ్ఛదనం – పచ్చదనంపై అవగాహన

రామగుండం కార్పొరేషన్ 32 వ డివిజన్లో  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం – పచ్చదనంపై డివిజన్ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం 5 రోజులు విజయవంతం చేయాలని డివిజన్ కార్పొరేటర్  పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతు.. ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటాలని,  నాటిన వాటిని సంరక్షించాలని అన్నారు.  పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అనీ, చెట్టను పెంచడం అంటే వాతావరణ కాలుష్యం తగ్గించిన వారిని అవుతామని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో 32 డివిజ‌న్ వార్డు ఆఫీసర్, ఆర్పిలు, అంగన్వాడీ టీచర్, ఎ.ఎన్.యం,  డివిజన్ మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News