Sunday, December 8, 2024
HomeతెలంగాణGodavarikhani-కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక

Godavarikhani-కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక

రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో..

రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ఆధ్వర్యంలో  మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ అనుచరులు సుమారు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లోకి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ చేతుల మీదుగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, కల్వ లింగస్వామి, గట్ల రమేష్, తిప్పారపు శ్రీనివాస్, చెరుకు బుచ్చిరెడ్డి,ఎం.డి అజీమ్, చంద్రశేఖర్ గౌడ్, దుబాసి వీరలింగం, జూలూరి అశోక్, దుర్గయ్య, సతీష్, కుమార్, కలీం, శ్రీనివాస్, శరత్, కుమార్, రామారావు, శివ, రంజిత్, కుమార్, దినేష్, జబ్బర్, తదితరులు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News