Saturday, September 28, 2024
HomeతెలంగాణGodavarikhani: నాగండ్ల రవికుమార్ కు గురు బ్రహ్మ అవార్డు

Godavarikhani: నాగండ్ల రవికుమార్ కు గురు బ్రహ్మ అవార్డు

కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల వ్యవస్థాపకులు డాక్టర్ నాగండ్ల రవికుమార్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘గురు బ్రహ్మ’ అవార్డుతో నేషనల్ యూత్ ప్రాజెక్ట్ తెలంగాణ యూనిట్ ఘనంగా సన్మానించారు. కేవలం విద్య అంటే వ్యాపారం కాదు, ఒక సామాజిక బాధ్యత అని తలంచి రామగుండం పారిశ్రామిక ప్రాంతం మరియు చుట్టుప్రక్కల గల ఎంతోమంది పేద విద్యార్థులకు చేయూతనిచ్చి విద్యలో ప్రోత్సహించి వారిని మునుముందుకు పోయే విధంగా తీర్చిదిద్దుతున్నందుకుగాను ఈ అవార్డు ప్రదానం చేసినట్టు ఎన్వైపీ రాష్ట్ర అధ్యక్షులు కె.యాదవరాజు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నాగండ్ల జమున, ప్రిన్సిపల్ వెంకన్న, అకాడమిక్ ప్రిన్సిపల్ S. తిరుపతిరెడ్డి, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News