Saturday, November 23, 2024
HomeతెలంగాణGundala: ఆప్యాయతకు, అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్

Gundala: ఆప్యాయతకు, అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్

ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్

రాఖీ పండుగ అన్నా, చెల్లెళ్ళ ఆప్యాయతకు అనుబంధానికి ప్రతీక అన్నారు ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మానాన్నలు ప్రసాదించిన అపురూపం అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములని కాలం మారిన జీవితానికి అనురాగం అనే బంధంలో కల్మష మెరుగని మనసుకు గుర్తుగా రక్షాబంధన్ అన్నారు. రాఖి కట్టేందుకు వచ్చినా అక్కాచెల్లెళ్లతో పుట్టినిల్లు పండుగ వాతావరణం నెలకొంటుంది తీపి జ్ఞాపకాలతో ఏడాదంతా నెమరు వేసుకుంటారు. సృష్టిలో రక్త సంబంధాన్ని మించిన ప్రేమ బంధం మర్యాద లేదని అమ్మా నాన్న ప్రేమను బాధ్యత స్వీకరించే సోదరులకు అక్కలు చెల్లెలు కట్టే కంకణమే రక్షాబంధన్ ఇలాంటి ఆప్యాయతలు సంతోషాలు అందరి కుటుంబాలలో ఉండాలని, గుండాల మండలం, ఆలేరు నియోజకవర్గ అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News